<font face="mangal" size="3px">6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత - ఆర్బిఐ - Reserve Bank of India
78524012
ప్రచురించబడిన తేదీ ఫిబ్రవరి 14, 2019
6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత్రాలను (Certificate of Registration) రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి
తేదీ: 14/02/2019 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత్రాలను (Certificate of ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/1941 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?