<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్‌చే 2 బ్యాంకింగేతర ఆర్థిక సంస - ఆర్బిఐ - Reserve Bank of India
78511591
ప్రచురించబడిన తేదీ ఆగస్టు 24, 2017
రిజర్వ్ బ్యాంక్చే 2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల రద్దు
ఆగస్ట్ 24, 2017 రిజర్వ్ బ్యాంక్చే 2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సెక్షన్ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న రెండు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/538 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?