RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78481808

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే  7 బ్యాంకింగేతర సంస్థల (NBFC s) అనుమతుల రద్దు

ఆగస్ట్ 17, 2015

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే  7 బ్యాంకింగేతర సంస్థల (NBFC s) అనుమతుల రద్దు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏక్ట్ 1934, సెక్షన్‌ 45-I A (6) ద్వారా సంక్రమించిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ క్రింద పేర్కొన్న, ఏడు బ్యాంకింగేతర సంస్థల అనుమతి పత్రాలని రద్దు చేసింది.

క్రమ
సంఖ్య
సంస్థ పేరు రిజిస్టర్‌డ్ కార్యాలయం
చిరునామా
అనుమతిపత్రం
సంఖ్య & తేదీ
రద్దు
చేసిన తేదీ
1. మెసర్స్ ఆర్టిసన్స్ మైక్రో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 13 N బ్లాక్ మార్కెట్, 2nd ఫ్లోర్, గ్రేటర్ కైలాశ్, పార్ట్ 1,
న్యూ ఢిల్లీ-110048
N - 14. 03140
మార్చ్ 31, 2008
మార్చ్ 2, 2015
2. మెసర్స్ రెలిగారె ఫైనాన్స్ లిమిటెడ్ D-3, P3B, డిస్ట్రిక్ట్ సెంటర్ , సాకేత్,
న్యూ ఢిల్లీ-110017`
N -14. 03188
జూన్‌ 18, 2009
ఏప్రిల్ 08, 2015
3. మెసర్స్ నోట్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ప్రై) లిమిటెడ్ 2 C, శివాంగన్‌, 53/1/2, హజ్రా రోడ్, కోల్ కతా-700019 05. 02410
మే 16, 1998
ఏప్రిల్ 23, 2015
4. మెసర్స్ ఈడెన్‌ ట్రేడ్ & కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 9-IT చాంబర్స్, మని స్క్వేర్, 164/1, మనిక్తాల మైన్‌రోడ్, ఇ ఎమ్‌ బైపాస్, కోల్ కతా -700054 05. 00277
ఫిబ్రవరి 19, 1998
ఏప్రిల్ 23, 2015
5. మెసర్స్ ఆర్ సి ఎస్ పరివార్ ఫైనాన్స్ లిమిటెడ్ (మునుపు పవన్‌సుత్ మర్చెంట్స్ లిమిటెడ్ గా పిలవబడేది) 911-912, అరుణాచల్ భవన్‌, 19 బారాఖంబా రోడ్, కనాట్ ప్లేస్,
న్యూ ఢిల్లీ-110001
14. 01032
సెప్టెంబర్ 29, 2011
ఏప్రిల్ 20, 2015
6. శ్వేతశ్రీ ఫైనాన్స్ (ప్రై) లిమిటెడ్ P-15, ఇండియా ఎక్స్చేంజ్ ప్లేస్ ఎక్స్టెన్‌షన్‌,
కోల్ కతా -700073
05. 03213
ఆగస్ట్ 18, 1999
ఏప్రిల్ 23, 2015
7. మెసర్స్ దేవ్రా స్టాక్స్ & సెక్యూరిటీస్ (ప్రై) లిమిటెడ్ 7, లాయిన్స్ రేంజ్, 2nd ఫ్లోర్, కోల్ కతా -700001 05. 02669
జూన్‌ 11, 1998
ఏప్రిల్ 23, 2015

వీటి అనుమతులు రద్దు అయినందువల్ల, ఈ పై సంస్థలు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏక్ట్, 1934, సెక్షన్‌ 45-I, నిబంధన (a), అనుసారంగా, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చేసే కార్యకలాపాలు చేయరాదు,

అల్పన కిల్లావాలా
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2015-2016/422

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?