<font face="mangal" size="3">2018-19 మరియు 2019-20 సంవత్సరాలకు గాను పశుసంవర్ధక మరియు & - ఆర్బిఐ - Reserve Bank of India
2018-19 మరియు 2019-20 సంవత్సరాలకు గాను పశుసంవర్ధక మరియు మత్స్యకార రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి) కోసం సహాయక (సబ్-వెన్షణ్) వడ్డీ పథకం
ఆర్.బి.ఐ/2019-20/48 ఆగష్టు 26, 2019 అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి మేడమ్/డియర్ సర్, 2018-19 మరియు 2019-20 సంవత్సరాలకు గాను పశుసంవర్ధక మరియు మత్స్యకార రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి) కోసం సహాయక (సబ్-వెన్షణ్) వడ్డీ పథకం పశుసంవర్ధక రైతులు మరియు మత్స్యకారులకు వారి మూలధన అవసరాల కోసం కెసిసి సదుపాయాన్నిపొడిగించడం గురించి ఫిబ్రవరి 04,2019 వ తేదీ నాటి మా సర్క్యులర్ యఫ్.ఐ.డి.డి./సీఓ. యఫ్.యస్.డి. బీసీ. నం.12/05.05.010/2018-19 ను మరియు కెసిసి పథకం కింద మత్స్య మరియు పశుసంవర్ధక రైతులకు వారి మూలధన అవసరాలను తీర్చడానికి 2 శాతం వడ్డీ రాయితీ మరియు సత్వరo తిరిగి చెల్లించినందుకు ప్రోత్సాహకంగా (పిఆర్‌ఐ) 3% చొప్పున ఒసగూర్చడానికి ప్రభుత్వ ఆమోదo ను తెలియజెప్పే మే 27, 2019 వ తేదీ నాటి మా లెటరు ను పరికించండి. 2. మత్స్య మరియు పశుసంవర్ధక రైతులకు రెండేళ్ల కాలానికి, అంటే 2018-19 మరియు 2019-20 వరకు, కింది నిబంధనలతో కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యం కోసం వడ్డీ రాయితీ పథకం నిర్వాహణ మార్గదర్శకాలను భారత ప్రభుత్వం ఇప్పుడు జారీ చేసిందని సలహా ఇవ్వడమైనది:
2. పై పేర్కొనబడిన పథకం గురింది బ్యాంకులు తగినంత ప్రచారం ఇవ్వాలి, తద్వారా అర్హతగల్గిన రైతులు ఇతోధిక ప్రయోజనాలను పొందగలుగుతారు. 3. ఇంకా ఈ క్రింద ఇచ్చిన సలహాలను కూడా పాటించాలి:
మీ విధేయులు (సోనాలి సేన్ గుప్తా) |