RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

పత్రికా ప్రకటనలు

  • Row View
  • Grid View
నవం 23, 2023
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి చెందిన "శ్రీ మహిళా సేవా సహకారి బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 25-10-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 2,50,000/- ( రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

గుజరాత్ రాష్ట్రంలోని హిమ్మత్ నగర్ కు చెందిన "సర్వోదయ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా వెజల్ పూర్ నందలి "ది వెజల్ పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 13-10-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 1,00,000/- (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం  లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

నవం 20, 2023
తమిళనాడు, పుదుక్కొట్టై గల పుదుక్కొట్టై సహకార పట్టణ బ్యాంకుపై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు

తమిళనాడు పుదుక్కొట్టైలో గల పుదుక్కొట్టై సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 12న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000 జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – యు సి బి‘ల విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుకు ఈ జరిమానా వేసింది.  బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949(AACS)లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

కోల్‌కతాలోని సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

కోల్‌కతాలోని సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 నవంబర్ 2 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.1.50 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. (i) బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(NBFCs)లకు చెందిన నియంత్రణ కొనుగోలు/బదిలీ కేసులలో ఆర్ బి ఐ నుంచి ముందస్తుగా తీసుకోవాల్సిన అనుమతి (ii) ‘బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ రిటర్న్స్(రిజర్వు బ్యాంకు) మార్గదర్శకాలు, 2016‘లో చెప్పబడిన నిబంధనలలో ఎన్‌బీఎఫ్‌సీలు సమర్పించే ‘చట్టబద్ధమైన ఆడిటర్ల సర్టిఫికేట్(SAC)’ ఫార్మాట్‌ విషయంలో నిబంధనలకు కట్టుబడి లేకపోవడంతో సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా వేసింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934లో సెక్షన్ 58(B)(5)(aa) మరియు సెక్షన్ 58(G)(1)(b)ల కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

మహారాష్ట్రలోని ముంబైలో గల సాంగ్లి సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

మహారాష్ట్రలోని ముంబైలో గల సాంగ్లి సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 15 నాడు జారీచేసిన ఉత్తర్వు ద్వారా రూ.2.00 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్ల బోర్డు – యూసీబీల’ విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి లేకపోవడంతో ఈ నగదు జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

నవం 06, 2023
గుజరాత్, గాంధీనగర్ జిల్లా లోద్రాలో గల శ్రీలోద్ర నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్‌‌ బి ఐ నగదు జరిమానా విధింపు

గుజరాత్, గాంధీనగర్ జిల్లా లోద్రాలో గల శ్రీలోద్ర నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 6న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.4 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్న సంస్థలకు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు’’, “ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకులు(యు సి బిల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్ల” విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో శ్రీలోద్ర నాగరిక్ సహకారి బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

గుజరాత్ రాష్ట్రంలోని ఆరవల్లి జిల్లాలో గల మల్పుర్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్‌‌ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు

గుజరాత్, ఆరవల్లి జిల్లా మల్పుర్‌‌లో గల మల్పుర్‌‌ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 10 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.3.50 లక్షల ద్రవ్య జరిమానా విధించింది. ‘‘ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకులు(యు సి బిల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్ల” విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో మల్పుర్ నాగరిక్ సహకారి బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

తమిళనాడు, వేలూరు జిల్లాలో గల జోలార్‌‌ పేట్ సహకార బ్యాంకుపై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు

తమిళనాడు వేలూరు జిల్లాలో గల జోలార్ పేట్ సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 12 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50 వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్న సంస్థలకు రుణాలు, అడ్వాన్సులు జారీ’కి ఆర్ బి ఐ నిబంధనల్లో ఉన్న ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – యు సి బి‘ల మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుకు ఈ జరిమానా వేసింది.  బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

మహారాష్ట్ర, పుణేలోని ఎర్లీ సాలరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆర్‌‌ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు

మహారాష్ట్ర పుణేలోని ఎర్లీ సాలరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 15 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.3.20 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలకు చెందిన ‘ నాన్–సిస్టెమికల్లీ ఇంపార్టెంట్ నాన్–డిపాజిట్ టేకింగ్ కంపెనీ(రిజర్వు బ్యాంకు) ఆదేశాలు, 2016’ పాటించడంలో కంపెనీ విఫలైందని ఆర్‌‌ బి ఐ గుర్తించింది. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934లోని సెక్షన్ 58B(5)(aa) మరియు సెక్షన్ 58G(1)(b)ల కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని ఈ జరిమానాను విధించింది.

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో గల లింబసి అర్బన్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్‌‌ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో గల లింబసి అర్బన్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 9 నాడు జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.25 వేల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు’’, ‘‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సు మొదలగునవి – డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా స్పష్టీకరణ”వంటి విషయాల్లో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో ఈ ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: జులై 31, 2024