<font face="mangal" size="3">భారతీయ రిజర్వు బ్యాంకుకి 10 బ్యాంకింగేతర ఆర్ - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వు బ్యాంకుకి 10 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ
ఆగష్టు 31, 2018 భారతీయ రిజర్వు బ్యాంకుకి 10 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ ఈ క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకుకు సమర్పించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/513 |