RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502649

ఆర్బిఐకి 11 ఎన్.బి.ఎఫ్.సిల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ

జనవరి 04, 2018

ఆర్బిఐకి 11 ఎన్.బి.ఎఫ్.సిల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ

ఈ క్రింది ఎన్.బి.ఎఫ్.సిలు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకుకు సమర్పించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని రిజర్వు బ్యాంకు, వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కార్యాలయ చిరునామా సిఓఆర్ సంఖ్య జారీ తేదీ రద్దు చేయబడిన ఆర్డర్ తేదీ
1 M/s రాజపుతానా ఇన్వెస్ట్మెంట్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ 8, శరత్ ఛటర్జీ అవెన్యూ, కోల్కతా - 700029 B.05.03682 ఏప్రిల్ 11, 2001 జూన్ 30, 2017
2 M/s క్రిపా ఫైనాన్స్ & ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం M/s క్రిపా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్) 5, క్లైవ్ రో, 2వ అంతస్తు, రూమ్ No. 44, కోల్కతా - 700001 05.00026 ఫిబ్రవరి 12, 1998 అక్టోబర్ 06, 2017
3 M/s నందిని స్టీల్స్ & సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5, అహ్మద్ మమూజీ స్ట్రీట్, హౌరా - 711204 05.01510 ఏప్రిల్ 20, 1998 అక్టోబర్ 06, 2017
4 M/s అంబర్ మెర్కంటైల్స్ లిమిటెడ్ రూమ్ నెం.8C, గ్రౌండ్ ఫ్లోర్, 12-ఎ, N.S. రోడ్, కోల్కతా - 700001 05.01949 మే 02, 1998 అక్టోబర్ 11, 2017
5 M/s టొలసారియ ట్రేడ్ & కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ టొలసరియా టవర్, 90/2 బ్రాడ్వే, కెనరా బ్యాంకుకు ఎదురుగా, చెన్నై - 600108 B.05.03795 జనవరి 15, 2001 అక్టోబర్ 16, 2017
6 M/s బిలీవ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ప్రస్తుతం M/s బిలీవ్ ఎంటర్ప్రైజెస్ LLP) 132/1, మహాత్మా గాంధీ రోడ్, కోల్కతా - 700007 05.01989 మే 02, 1998 నవంబర్ 14, 2017
7 M/s సేవ్ అండ్ ప్రోస్పెర్ లిమిటెడ్ 38, నేతాజీ సుభాస్ రోడ్, కోల్కతా - 700001 05.00347 ఫిబ్రవరి 26, 1998 నవంబర్ 20, 2017
8 M/s మైత్రీ ఫైనానియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాయల్ బిల్డింగ్, XVII / 23, మమ్మీయుర్ శివాలయం ఎదురుగా, గురువాయూర్, త్రిచూర్ - 680101 B-16.00128 నవంబర్ 03, 2000 నవంబర్ 20, 2017
9 M/s కాంటిల్ ఇండియా లిమిటెడ్ 811, సిద్దార్థ్ కాంప్లెక్స్, R.C. దత్ రోడ్, అల్కాపురి, వడోదర - 390007 01.00152 జనవరి 28, 2008 నవంబర్ 20, 2017
10 M/s అగర్వాల్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పాత H.B. రోడ్, కంతా టోలీ, రాంచీ - 834001 (జార్ఖండ్) B-15.00053 జూన్ 30, 2011 నవంబర్ 23, 2017
11 M/s ఎంజే బిజినెస్ (పి) లిమిటెడ్ (ప్రస్తుతం M/s భారత్ ఎలివేటర్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్) 22, స్ట్రాండ్ రోడ్, 1 వ అంతస్తు, కోల్కతా - 700001 05.02935 సెప్టెంబర్ 25, 1998 నవంబర్ 23, 2017

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (ఎ) లో నిర్వచించిన విధంగా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క వ్యాపారాన్ని చేయకూడదు

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/1838

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?