RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503645

రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 13బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)

తేదీ:09/05/2018

రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన,
13బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)

ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి.అందువల్ల, సెక్షన్‌ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1 M/s రూబీమర్కంటైల్కంపేనీప్రై. లి. ప్లాట్నం. 341 కె-1, ముండియన్‌ఖుర్ద్,పి.ఓ. సహబానా, చండిగఢ్రోడ్, లూధియానా-141 123, పంజాబ్ B-06.00559 అక్టోబర్ 08, 2002 డిసెంబర్12, 2017
2 M/s ఆదేశ్ ఇన్వెస్ట్‌మెంట్&ట్రేడింగ్కం.ప్రై.లి. ప్లాట్నం. 341 కె-1, ముండియన్‌ఖుర్ద్,పి.ఓ. సహబానా, చండిగఢ్రోడ్, లూధియానా-141 123, పంజాబ్ B-06.00554 అక్టోబర్ 08, 2002 డిసెంబర్ 27, 2017
3 M/s బొరాస్ఇన్వెస్ట్‌మెంట్&ట్రేడింగ్కం.ప్రై. లి. ప్లాట్నం. 341 కె-1, ముండియన్‌ఖుర్ద్,పి.ఓ. సహబానా, చండిగఢ్రోడ్, లూధియానా-141 123, పంజాబ్ B-06.00570 డిసెంబర్ 27, 2002 డిసెంబర్ 27, 2017
4 M/s ఏనాక్షిఇన్వెస్ట్‌మెంట్స్ప్రై.లి. ప్లాట్నం. 341 కె-1, ముండియన్‌ఖుర్ద్,పి.ఓ. సహబానా, చండిగఢ్రోడ్, లూధియానా-141 123, పంజాబ్ B-06.00545 అక్టోబర్ 08, 2002 డిసెంబర్ 27, 2017
5 M/sకెంట్ఇన్వెస్ట్‌మెంట్స్ప్రై. లి. ప్లాట్నం. 341 కె-1, ముండియన్‌ఖుర్ద్పిఓ. సహబానా, చండిగఢ్రోడ్, లూధియానా-141 123, పంజాబ్ B-06.00546 అక్టోబర్ 08, 2002 డిసెంబర్ 27, 2017
6 M/sపైనీర్మెర్కంటైల్ఇండియాప్రై. లి. ప్లాట్నం. 341 కె-1, ముండియన్‌ఖుర్ద్పిఓ. సహబానా, చండిగఢ్రోడ్, లూధియానా-141 123, పంజాబ్ B-06.00045 మార్చ్ 09. 1998 డిసెంబర్ 27, 2017
7 M/s గిరికుంజ్ట్రేడ్లింక్ప్రై.లి. 23 – C అశుతోశ్ చౌదరీఅవెన్యూ, KCI ప్లాజా, 4 వఅంతస్తు, కోల్కతా-700 019, వెస్ట్బెంగాల్ B-05.02090 ఆగస్ట్08, 2003 మార్చ్ 22, 2018
8 M/sకల్గరీఇన్వెస్ట్‌మెంట్&ట్రేడింగ్కంపెనీప్రై.లి. ముండియన్‌ఖుర్ద్,పి.ఓ. సహబానా, చండిగఢ్రోడ్, లూధియానా-141 123, పంజాబ్ B-06.00561 అక్టోబర్29, 2002 మార్చ్ 22, 2018
9 M/sలిబర్టీమర్కంటైల్కం.ప్రై.లి. ముండియన్‌ఖుర్ద్,పిఓ. సహబానా, చండిగఢ్రోడ్, లూధియానా-141 123, పంజాబ్ B-06.00081 ఏప్రిల్ 20, 1998 మార్చ్ 28, 2018
10 M/sగగన్‌మర్కంటైల్కం.ప్రై.లి. ముండియన్‌ఖుర్ద్,పి.ఓ. సహబానా, చండిగఢ్రోడ్, లూధియానా-141 123, పంజాబ్ B-06.00138 జులై 27, 1998 మార్చ్ 28, 2018
11 M/s RS ఫైనాన్షియల్కన్సల్టెంట్స్అండ్సర్విసెస్ప్రై. లి. కృష్ణస్వామీఅవెన్యూ, మైలాపూర్, చెన్నై-600 004 తమిల్‌నాడు. 07. 00143 మార్చ్ 11, 1998 ఏప్రిల్ 10, 2018
12 M/s డీలక్స్లీజింగ్ప్రై. లి. ఘీమండిలోపల, అమృత్‌సర్, 143 001, పంజాబ్ B-06. 00121 ఏప్రిల్ 30, 2004 ఏప్రిల్ 16, 2018
13 M/s సురజామిఇన్వెస్ట్‌మెంట్&ట్రేడింగ్కంపెనీప్రై. లి. (ప్రస్తుతం, సురజామిఇన్వెస్ట్‌మెంట్&ట్రేడింగ్కం.లి.) 5 వఅంతస్తు, బ్లాక్ B, గాద్రెజ్IT పార్క్, 02 గాద్రెజ్బిజినెస్డిస్ట్రిక్ట్, పిరోజ్‌షానగర్, విఖ్రోలి (వెస్ట్), ముంబై -400 079 13. 01322 డిసెంబర్ 06, 1999 ఏప్రిల్ 18, 2018

ఈ కారణంగా, పై కంపెనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన,బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహంచరాదు.

అనిరుద్ధడిజాధవ్
అసిస్టెంట్ మానేజర్

పత్రికా ప్రకటన:2017-2018/2951

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?