RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510881

రిజర్వ్ బ్యాంక్‌కు నమోదు పత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 15 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)

తేదీ; 30/11/2017

రిజర్వ్ బ్యాంక్‌కు నమోదు పత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 15 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)

ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్‌ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసింది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ ఆఫీస్
చిరునామా
నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం
తేదీ
1 M/s ఈగిల్ ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్స్ ప్రై. లి. (ప్రస్తుతం, M/s సుచిత్ర డైయింగ్ అండ్ ప్రింటింగ్ మిల్స్ ప్రై. లి.) ప్లాట్ నం. B-17-18, NH 8. పల్సానా క్రాసింగ్, పల్సానా, సూరత్ -394315, గుజరాత్ B-05. 06117 ఫిబ్రవరి 05, 2004 ఆగస్ట్ 30, 2017
2 M/s హార్దిక్ కమర్షియల్ ప్రై. లి. K 202, 2 వ బేస్‌మెంట్, 1, షేక్స్పియర్ సారణి, కోల్కత్తా - 700071 05. 05041 మే 27, 2003 సెప్టెంబర్ 07, 2017
3 M/s సాగర్ ఫిన్‌స్టాక్స్ ప్రై. లి. 2 G, జడ్జెస్ కోర్ట్ రోడ్, కోల్కత్తా-700027 B-05.06238 మార్చ్ 10, 2004 సెప్టెంంబర్, 11, 2017
4 M/s PLG ఫైనాన్స్ అండ్ ట్రేడింగ్ ప్రై. లి. 113, పార్క్ స్ట్రీట్, 6 వ అంతస్తు, కోల్కత్తా-700016 B-05. 05614 సెప్టెంబర్ 30, 2003 సెప్టెంబర్ 12, 2017
5 M/s సింఘాల్ క్రెడిట్ మానేజ్‌మెంట్ లి. E-127, ఇండ స్ట్రియల్ ఏరియా, భివాండి, (అల్వార్) -301019, రాజస్థాన్‌ B-10. 00185 మార్చ్ 11, 2003 సెప్టెంబర్ 18, 2017
6 M/s BPG సెక్యూరిటీస్ లి. (పూర్వపు M/s BPG సెక్యూరిటీస్ ప్రై. లి. 3 మరియు 4 వ అంతస్తులు, ఆర్కేడియా సెంటర్, ప్రెమిస్ నం. 31, డా. అంబేద్కర్ సారణి, కోల్కత్తా-700046 B-05. 07032 ఫిబ్రవరి 16, 2017 సెప్టెంబర్ 25, 2017
7 M/s బంగూర్ వాణిజ్య & ఫైనాన్స్ ప్రై. లి. 14, నేతాజి సుభాష్‌రోడ్, కోల్కత్తా-700001 05. 00578 మార్చ్ 03, 1998 సెప్టెంబర్ 25, 2017
8 M/s బగారియా క్వాలిటీ స్టీల్స్ ప్రై. లి. (ప్రస్తుతం M/s ఫుగూరి టీ ఎస్టేట్ ప్రై. లి.) 12 C లార్డ్ సిన్హా రోడ్, ఫ్లాట్ నం. 6D. "శ్యామ్‌కుంజ", కోల్కత్తా-700071 05. 02618 జూన్‌ 04, 1998 సెప్టెంబర్ 25, 2017
9 M/s సుదర్శన్‌ సెక్యూరిటీస్ లి. 305, సెంట్రల్ ప్లాజా, 2/6, శరత్ బోస్ రోడ్, కోల్కత్తా-700020 05. 00751 మార్చ్ 09, 1998 సెప్టెంబర్ 27, 2017
10 M/s హై టైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై. లి. SCO 120-121, 1వ అంతస్తు, సెక్టర్ 8-C, మధ్య మార్గ్, చండిగఢ్ -160009 B-06. 00050 మార్చ్ 09. 1998 సెప్టెంబర్ 29, 2017
11 M/s తొలసారియా ట్రేడ్ & కామర్స్ ప్రై. లి. తొలసారియా టవర్స్, 90/2 బ్రాడ్‌వే, కెనరా బ్యాంక్ ఎదురుగా, చెన్నై-600108 B-05. 03795 జనవరి 15, 2001 అక్టోబర్ 16, 2017
12. M/s వనితా ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్ ప్రై. లి. 8-2-120/112/A/14, రోడ్ నం. 9, జుబిలీ హిల్స్, హైదరాబాద్-500033, తెలం గాణ B-09. 00361 జులై 03, 2001 నవంబర్ 02, 2017
13 M/s J.S. హైర్ పర్చేజ్ ప్రై. లి. B-294/1, పోలీస్ లైన్స్ రోడ్, సివిల్ లైన్స్, జలంధర్-144001, పంజాబ్ B-06. 00443 ఏప్రిల్ 01, 2009 నవంబర్ 03, 2017
14 M/s PN ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. నం. 12, III మైన్‌ రోడ్, కస్తూర్‌బా నగర్, అడయార్, చెన్నై-600020 B-07. 00660 నవంబర్ 19, 2001 నవంబర్ 06, 2017
15 M/s. జెన్యుఇన్‌ లీజింగ్ ప్రై. లి. 3069. సెక్టర్ 35-D, చండిగఢ్-160036 B-06.00453 ఫిబ్రవరి 09, 2001 నవంబర్ 08, 2017

ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహంచరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/1503

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?