రిజర్వ్ బ్యాంక్ కు నమోదు పత్రాలను (Certificate of Registration)ను తిరిగి అప్పగించిన 17 బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)
అక్టోబర్ 12, 2017. రిజర్వ్ బ్యాంక్ కు నమోదు పత్రాలను (Certificate of Registration)ను ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి రిజర్వ్ బ్యాంక్ మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ ఆధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.
ఇందుమూలాన, పైన పేర్కొన్న కంపెనీలు, ఆర్బీఐ, చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2017-2018/1007 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: