RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502424

2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారి నమోదు పత్రాలను (Certificate of Registration) రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి

తేదీ: జులై 13, 2018

2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారి నమోదు పత్రాలను (Certificate of Registration)
రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి

ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్‌ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1 M/s కాళీశ్వరి ఫైనాన్స్ ప్రై. లి., శివకాశి 5-A, చైర్‌మన్‌ ఎ షన్ముగ నాడార్ రోడ్, శివకాశి-626 123, తమిల్‌నాడు B.07.00540 డిసెంబర్ 15, 2000 జూన్‌ 22, 2018
2 M/s ఎమ్‌ ఎమ్‌ వి ఆర్ ఫైనాన్స్ ప్రై.లి. నం. 29, గోఖలె స్ట్రీట్, రాం నగర్, కోయంబత్తూర్-641 009, తమిల్‌నాడు B-07.00628 సెప్టెంబర్ 22, 2003 జూన్‌ 22, 2018

ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/126

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?