RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78523275

2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి

తేదీ: 02/05/2019

2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి

ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్‌ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. ఎల్ డి లీజింగ్ అండ్ క్రెడిట్ ప్రై. లి. బీకే హౌస్ ఎల్-8, గ్రీన్‌ పార్క్ ఎక్స్టెన్షన్‌, న్యూ ఢిల్లీ-110 016 14. 000369 మార్చ్ 12, 1998 ఏప్రిల్ 05, 2019
2. ఎన్‌ ఏ లీజింగ్ అండ్ క్రెడిట్ ప్రై. లి. బీకే హౌస్ ఎల్-8, గ్రీన్‌పార్క్ ఎక్స్టెన్షన్‌, న్యూ ఢిల్లీ - 110 016 14. 00649 ఏప్రిల్ 20, 1998 ఏప్రిల్ 10, 2019

ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2578

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?