RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78457633

4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలచే (NBFCs) నమోదు పత్రాలు (సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌ (Certificate of Registration)) రిజర్వ్ బ్యాంక్‌కు అప్పగింత

జూన్‌ 28, 2016

4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలచే (NBFCs) నమోదు పత్రాలు (సర్టిఫికేట్ ఆఫ్
రిజిస్ట్రేషన్‌ (Certificate of Registration)) రిజర్వ్ బ్యాంక్‌కు అప్పగింత

ఈ క్రింద తెలిపిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, వారికి రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నమోదు పత్రాలు తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్‌ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 (Reserve Bank of India Act, 1934) ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, వారి నమోదు పత్రాలను (Certificate of Registration) రద్దు చేసినది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా CoR No. జారీ చేసిన తేదీ రద్దు ఆదేశాలు జారీ చేసిన తేదీ
1 M/S శ్రీగోపాల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పి. లి. 82-A, ఫ్లాట్ నం. 33, బృందావన్‌ సొసైటీ, థానే-400601 B.13.01360 ఆగస్ట్ 23, 2000 ఏప్రిల్ 11, 2016
2 M/S వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ లిమిటెడ్ స్పైస్ టవర్, CTS-R 10, ఫేజ్ II, ఆనంద్ నగర్, న్యూ లింక్ రోడ్, జోగేశ్వరి వెస్ట్, ముంబై-400102 B.13.01358 ఆగస్ట్ 09, 2000 మే 30, 2016
3 M/S JEL ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ప్లాట్ నం. 29, నాగార్జున హిల్స్, పంజాగుట్ట, తెలంగాణా, హైదరాబాద్ - 500082 N-09. 00434 ఏప్రిల్ 30, 2010 జూన్‌ 03, 2016
4 M/S మారుతి ఫైనాన్స్ పి. లి. షాప్ నం. 6-3-1109/1, 3 ఫ్లోర్, రాజ్‌భవన్‌ రోడ్, సొమాజిగుడా, హైదరాబాద్ - 500082 B-09.00166 జులై 29, 2005 జూన్‌ 09, 2016

ఆ కారణంగా, ఈ కంపెనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45 – I , భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలు కొనసాగించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2015-2016/3020

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?