<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరĹ - ఆర్బిఐ - Reserve Bank of India
78498504
ప్రచురించబడిన తేదీ ఏప్రిల్ 25, 2018
రిజర్వ్ బ్యాంక్కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 4బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)
తేదీ:25/04/2018 రిజర్వ్ బ్యాంక్కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి.అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
ఈ కారణంగా, పై కంపెనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I,ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన,బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహంచరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన:2017-2018/2833 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?