ఆర్బిఐకి 4 ఎన్.బి.ఎఫ్.సిల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ
May 29, 2018 ఆర్బిఐకి 4 ఎన్.బి.ఎఫ్.సిల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ ఈ క్రింది ఎన్.బి.ఎఫ్.సిలు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకుకు సమర్పించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని రిజర్వు బ్యాంకు, వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (ఎ) లో నిర్వచించిన విధంగా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క వ్యాపారాన్ని చేయకూడదు అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/3119 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: