<font face="mangal" size="3">4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారి నమోదు పత - ఆర్బిఐ - Reserve Bank of India
78506048
ప్రచురించబడిన తేదీ ఆగస్టు 03, 2018
4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారి నమోదు పత్రాలను (Certificate of Registration)
రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి
తేదీ: ఆగస్ట్ 03, 2018 4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారి నమోదు పత్రాలను (Certificate of Registration) ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/308 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?