RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78523643

భారతీయ రిజర్వు బ్యాంకుకి నాలుగు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్.బి.ఎఫ్.సిలు) ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ

తేది: 27/06/2019

భారతీయ రిజర్వు బ్యాంకుకి నాలుగు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల
(ఎన్.బి.ఎఫ్.సిలు) ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ

ఈ క్రింది ఎన్.బి.ఎఫ్.సిలు, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను సమర్పించాయి. తదనుసారముగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కార్యాలయం చిరునామా సిఓఆర్ సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 KRC ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం ఇది KR చోక్సి ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ లిమిటెడ్ గా పిలువబడుతుంది) 1102, స్టాక్ ఎక్స్ఛేంజ్ టవర్, దలాల్ స్ట్రీట్, ఫోర్ట్, ముంబై – 400 021 బి.13.00023 ఫిబ్రవరి 18, 1998 మే 06, 2019
2 తన్వి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 6 బి, బెంటిక్ స్ట్రీట్, 1 వ అంతస్తు, గది సంఖ్య 11 ఎ, కోల్‌కతా -700 001 05.03133 జూన్ 14, 1999 మే 14, 2019
3 కారవాన్ కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ 6 లియోన్స్ రేంజ్, పి.ఎస్. హరే స్ట్రీట్, కోల్‌కతా -700 001 05.01434 ఏప్రిల్ 06, 1998 మే 16, 2019
4 ట్వింకిల్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ (ఢిల్లీ) లిమిటెడ్ 1/5-బి, అసఫ్ అలీ రోడ్, న్యూ ఢిల్లీ – 110 002 14.00792 మే 16, 1998 మే 17, 2019

తదనుసారముగా, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/3063

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?