RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78519522

రిజర్వు బ్యాంక్ కు నమోదు పత్రాలను (Certificates of Registration)
తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)

ఏప్రిల్ 22, 2019

రిజర్వు బ్యాంక్ కు నమోదు పత్రాలను (Certificates of Registration)
తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)

ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి భారతీయ రిజర్వు బ్యాంక్ మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందుచేత, భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-Iఏ (6) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో, భారతీయ రిజర్వు బ్యాంక్ వాటి నమోదు పత్రాలను రద్దు చేసింది.

క్రమసంఖ్య కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మోతీలాల్ ఓస్వాల్ టవర్, రహిమ్తుల్లా సయాని రోడ్, యస్.టి. డిపో ఎదురుగా, ప్రభాదేవి, ముంబాయి – 400025, మహారాష్ట్ర బి-13.01830 ఏప్రిల్ 05, 2006 మార్చి 14, 2019
2. జె.పి.మోర్గాన్ అడ్వైజర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జె.పి.మోర్గాన్ టవర్, ఆఫ్ సీ.యస్.టి రోడ్, కలీనా, శాంతాక్రూజ్ (ఈ), ముంబాయి-400021, మహారాష్ట్ర. యన్.13.01878 సెప్టెంబర్ 03, 2007 మార్చి 19, 2019
3. కేట్ట్లేవేల్ బుల్లెన్ & కంపనీ లిమిటెడ్ (ప్రస్తుతంలో గ్లోస్టర్ లిమిటెడ్) 21, స్ట్రాoడ్ రోడ్, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్. 05.01847 ఏప్రిల్ 30, 1998 మార్చి 20, 2019
4. మోనేటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 8, ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్, చంబాఘాట్, సోలన్, హిమాచల్ ప్రదేశ్-173 213 బి-06.00384 డిసెంబర్ 20, 2000 మార్చి 27, 2019
5. భూషణ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇతఃపూర్వం కళింగా పైప్స్ లిమిటెడ్) 3, ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్-I, చండీగఢ్-160 002 06.00040 మార్చి 05, 1998 మార్చి 29, 2019

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2496

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?