RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504072

రిజర్వ్ బ్యాంక్ కు నమోదు పత్రాలను (Certificates of Registration) తిరిగి అప్పగించిన 7 బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)

తేదీ: 15/05/2018

రిజర్వ్ బ్యాంక్ కు నమోదు పత్రాలను (Certificates of Registration)
తిరిగి అప్పగించిన 7 బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)

ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి రిజర్వ్ బ్యాంక్ మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందుచేత, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ ఆధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.

క్రమసంఖ్య కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. M/s. సుభ్లభ్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 211, మెగాసిటీ చాంబర్స్, 1, ఇండియా ఎక్స్చేంజి ప్లేస్, కోల్కటా, పశ్చిమ బెంగాల్-700001 05.00654 మార్చ్ 05, 1998 మార్చ్ 22, 2018
2. M/s. సావ్ హ్నీ ఫైనాన్షియర్స్ జమ్మూ లిమిటెడ్ (M/s. సావ్ హ్నీ ఫైనాన్షియర్స్ జమ్మూ ప్రైవేట్ లిమిటెడ్ గా పూర్వం విదితం) మనిరామ్ మార్కెట్, కనక్ మండి, జమ్మూ-180001 11.00025 నవంబర్ 22, 2011 ఏప్రిల్ 05, 2018
3. M/s. దక్సుం ఫైనాన్స్ లిమిటెడ్ (M/s. దక్సుం ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పూర్వం విదితం) మనిరామ్ మార్కెట్, కనక్ మండి, జమ్మూ-180001 11.00035 మార్చ్ 24, 2008 ఏప్రిల్ 09, 2018
4. M/s. U.P. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 10, అశోక్ మార్గ్, లక్నో-226 001, ఉత్తర ప్రదేశ్ B.12.00429 డిసెంబర్ 27, 2002 ఏప్రిల్ 11, 2018
5. M/s. స్నాం ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 207, కుశాల్ బజార్, 32-33, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ-110019 B-14.01925 సెప్టెంబర్ 07, 2000 ఏప్రిల్ 13, 2018
6. M/s.టోరెంట్ ప్రైవేట్ లిమిటెడ్ టొరెంట్ హౌస్, ఆఫ్-ఆశ్రం రోడ్, అహ్మదాబాద్-380009 B.01.00542 ఏప్రిల్ 22, 2015 ఏప్రిల్ 16, 2018
7. M/s. బ్రాండన్ & కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ 96, బజాజ్ భవన్, 9వ అంతస్తు, 226, నారిమన్ పాయింట్, ముంబాయి-400021 13.00119 ఫిబ్రవరి 26, 1998 ఏప్రిల్ 24, 2018

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/2997

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?