రిజర్వ్ బ్యాంక్‌కు నమోదు పత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన 8
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)
జనవరి 11, 2017 రిజర్వ్ బ్యాంక్‌కు నమోదు పత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన 8 ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. సెక్షన్ 45 IA (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసింది.
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహంచరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/1851 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: