<font face="mangal" size="3">‘‘అబుదాబి క‌మ‌ర్షియ‌ల్ బ్యాంక్ లిమిటెడ్’’ &# - ఆర్బిఐ - Reserve Bank of India
‘‘అబుదాబి కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్’’ పేరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్, 1934 లోని రెండో షెడ్యూలులో ‘‘అబుదాబి కమర్షియల్ బ్యాంక్ PJSC’’గా మార్పు
RBI/2016-17/285 ఏప్రిల్ 20, 2017 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు డియర్ సర్/మేడమ్, ‘‘అబుదాబి కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్’’ పేరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్, 1934 లోని రెండో షెడ్యూలులో ‘‘అబుదాబి కమర్షియల్ బ్యాంక్ PJSC’’గా మార్పు జులై 16, 2016న విడుదలైన భారత గెజిట్ (పార్ట్- III-సెక్షన్ 4) లో ప్రచురించిన, మే 31, 2016 నాటి నోటిఫికేషన్ నెం.DBR.IBD.No.14421/23.13.021/2015-16 ద్వారా ‘‘అబుదాబి కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్’’ పేరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్, 1934 లోని రెండో షెడ్యూలులో ‘‘అబుదాబి కమర్షియల్ బ్యాంక్ PJSC’’గా మార్పు చేయడమైనదని ఇందుమూలంగా తెలియజేయడమైనది. మీ విశ్వసనీయులు (ఎమ్.జీ.సుప్రభాత్) |