RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78481197

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని రెండో షెడ్యూల్ ఉన్న ‘’కోఆప‌రేటివ్ సెంట్రేల్ రెయిఫెసెన్‌-బోరెన్‌లీన్‌బ్యాంక్ B.A.’’ పేరు ‘’కోఆప‌రేటివ్ రాబోబ్యాంక్ U.A.’’&

RBI/2016-17/287
Ref.DBR.No.Ret.BC/21/12.07.131A/2016-17

ఏప్రిల్ 20, 2017

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల‌కు

డియ‌ర్ స‌ర్‌/మేడ‌మ్‌,

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని రెండో షెడ్యూల్ ఉన్న ‘’కోఆప‌రేటివ్ సెంట్రేల్ రెయిఫెసెన్‌-బోరెన్‌లీన్‌బ్యాంక్ B.A.’’ పేరు ‘’కోఆప‌రేటివ్ రాబోబ్యాంక్ U.A.’’గా మార్పు

జులై 16, 2016న విడుద‌లైన భార‌త గెజిట్ (పార్ట్‌- III-సెక్ష‌న్ 4)లో ప్ర‌చురించిన, మార్చి 23, 2016 నాటి నోటిఫికేష‌న్ నెం.DBR.IBD.No.11033/23.03.027/2015-16 ద్వారా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని రెండో షెడ్యూల్ ఉన్న ‘’కోఆప‌రేటివ్ సెంట్రేల్ రెయిఫెసెన్‌-బోరెన్‌లీన్‌బ్యాంక్ B.A.’’ పేరు ‘’కోఆప‌రేటివ్ రాబో బ్యాంక్ U.A.’’గా మార్చ‌డం జ‌రిగింద‌ని తెలియ‌జేయ‌డ‌మైన‌ది.

మీ విశ్వ‌స‌నీయులు

(ఎమ్‌.జీ.సుప్ర‌భాత్‌)
డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?