<font face="Mangal" size="3px">భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూ - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు లోని ‘నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుధాబి PJSC’ పేరు ‘ఫస్ట్ అబుధాబి బ్యాంక్ PJSC’ గా మార్పు
ఆర్.బి.ఐ/2017-18/53 ది. సెప్టెంబర్ 07, 2017 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు డియర్ సర్/మేడమ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు లోని ‘నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుధాబి PJSC’ పేరు ‘ఫస్ట్ అబుధాబి బ్యాంక్ PJSC’ గా మార్పు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు లోని ‘నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుధాబి PJSC’ పేరు, నోటిఫికేషన్ డిబీఆర్.ఐబీడి నం.94/23.13.070/2017-18 తేదీ జులై 04 , 2017 ద్వారా, ‘ఫస్ట్ అబుధాబి బ్యాంక్ PJSC’ గా మార్చబడిందని మరియు ఈ విషయం భారత ప్రభుత్వ గెజిట్ (పార్ట్ III – సెక్షన్ 4) తేదీ ఆగష్టు 26 – సెప్టెంబర్ 01, 2017 లో ప్రచురించబడిందని తెలియబరుస్తున్నాము. మీ విశ్వసనీయులు యం.జీ.సుప్రభాత్ |