<font face="mangal" size="3">భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూల - ఆర్‌బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూల్‌లో, "Rabobank International (Co-operative Centrale Raiffeisen Boerenleenbank B.A.” పేరు "Cooperative Centrale Raiffeisen-Boerenleenbank B.A." గా మార్పు
RBI/2015-16/364 ఏప్రిల్ 7, 2016 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు అయ్యా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూల్‌లో, "Rabobank International (Co-operative Centrale Raiffeisen Boerenleenbank B.A.” పేరు "Cooperative Centrale Raiffeisen-Boerenleenbank B.A." గా మార్పు మా నోటిఫికేషన్ DBR.IBD.No.4293/23.03.027/2015-16, సెప్టెంబర్ 28, 2015 ద్వారా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూల్‌లో, "Rabobank International (Co-operative Centrale Raiffeisen Boerenleenbank B.A." పేరు, "Cooperative Centrale Raiffeisen-Boerenleenbank B.A." అని మార్చబడినది. ఈ విషయం, భారత ప్రభుత్వ గెజట్ (పార్ట్ III, సెక్షన్ 4), డిసెంబర్ 19, 2015 లో ప్రచురించబడినది. విధేయులు, (ఎమ్. కె. సామంత రే) |