<font face="mangal" size="3">సార్వభౌమ పసిడి బాండ్ పథకానికి సవరణ-నోటిఫికే - ఆర్బిఐ - Reserve Bank of India
సార్వభౌమ పసిడి బాండ్ పథకానికి సవరణ-నోటిఫికేషన్ సంఖ్య 4 (25) -W & M / 2017
భారత ప్రభుత్వం న్యూఢిల్లీ, అక్టోబరు 25, 2017 నోటిఫికేషన్ సార్వభౌమ పసిడి బాండ్ పథకానికి సవరణ-నోటిఫికేషన్ సంఖ్య 4 (25) -W & M / 2017 1. GSR - ప్రభుత్వ సెక్యూరిటీస్ చట్టం 2006 (38 ఆఫ్ 2006) సెక్షన్ 3 లోని క్లాజు (iii) ద్వారా ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, సార్వభౌమ పసిడి బాండ్ పథకం యొక్క నిబంధన 13 లో పేర్కొన్న షరతులను, నోటిఫికేషన్ సంఖ్య F.4 (25) -W & M / 2017 అక్టోబరు 06, 2017 [నోటిఫికేషన్ సంఖ్య GSR 1225 (E)] ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సవరించింది: 2. ఒరిజినల్ నోటిఫికేషన్ యొక్క నిబంధన 13 స్థానంలో, క్రింది ప్రత్యామ్నాయం చేయబడుతుంది: "13. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (Statutory Liquidity Ratio-SLR)కి అర్హత – లీన్ (Lien)/ హైపోథికేషన్ (Hypothecation)/ ప్లెడ్జి (Pledge) ద్వారా బ్యాంకులచే పొందిన బాండ్స్ మాత్రమే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తిలో లెక్కించబడతాయి" |