<font face="mangal" size="3">ప్ర‌స్తుత రూ.500 మ‌రియు రూ.1000 నోట్ల చ‌ట్ట‌బ‌ద్ధ చ‌& - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - DCCBలకు ఆ పథకం వర్తింపు
RBI/2016-17/130 నవంబర్ 14, 2016 ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డియర్ సర్, ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - DCCBలకు ఆ పథకం వర్తింపు 1. పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము నవంబర్ 08, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం.DCM (Plg) No.1226/10.27.00/2016-17ను గమనించగలరు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు తమ కస్టమర్లు నవంబర్ 24, 2016 వరకు వారానికి రూ.24,000 నగదును విత్ డ్రా చేసుకోవడానికి అనుమతించవచ్చని స్పష్టం చేయడమైనది. అయితే స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల (రూ.500 మరియు రూ.1000) మార్పిడి లేదా వాటిని డిపాజిట్ చేయడానికి మాత్రం అనుమతించరాదు. 2. DCCBలు తమ ఖాతాల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవడానికి అన్ని బ్యాంకులూ అనుమతించాలని సూచించడమైనది. DCCBలు ఇతర బ్యాంకులలోని తమ అకౌంట్ నుంచి నగదును విత్ డ్రా చేసుకునే విషయంలో రూ.24,000 పరిమితి వర్తించదు. మీ విశ్వసనీయులు, |