<font face="mangal" size="3">లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత</font> - ఆర్బిఐ - Reserve Bank of India
లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత
ఆర్.బి.ఐ/2018-19/158 ఏప్రిల్ 01, 2019 ది చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్లు/చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు మేడమ్/డియర్ సర్, లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత జనవరి 2, 2019 తేదీ భారత గెజిట్ నోటిఫికేషన్ జీ.యస్.ఆర్.2(ఈ) ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా తో విజయా బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ ల విలీనం అధికారికంగా ప్రకటించబడింది. “ది అమాల్గమేషణ్ ఆఫ్ విజయా బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ విత్ బ్యాంక్ అఫ్ బరోడా స్కీం, 2019” గా పిలువబడే ఈ స్కీం, ఏప్రిల్ 01, 2019 నుండి అమలులోకి వచ్చింది. 2. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటివరకు విజయా బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ ఆధీనంలో ఉన్న జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతనిర్వహణకై కేటాయింపు చేయాలని నిర్ణయించబడింది. తదనుగుణంగా, లీడ్ బ్యాంక్ బాధ్యత ఈ క్రింది విధంగా కేటాయించబడింది:
3. దేశవ్యాప్తంగా యున్నఇతర జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతల్లో ఎటువంటి మార్పు లేదు. మీ విధేయులు గౌతమ్ ప్రసాద్ బోరా |