<font face="mangal" size="3">ప్ర‌జ‌ల కొర‌కు శ‌నివారం, న‌వంబ‌ర్ 12 మ‌రియు ఆది& - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రజల కొరకు శనివారం, నవంబర్ 12 మరియు ఆదివారం, నవంబర్ 13, 2016 రోజులలో పని చేయనున్న బ్యాంకులు
RBI/2016-17/114 నవంబర్ 09, 2016 ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డియర్ సర్/మేడమ్, ప్రజల కొరకు శనివారం, నవంబర్ 12 మరియు ఆదివారం, నవంబర్ 13, 2016 రోజులలో ప్రజలు పెద్ద ఎత్తున తమ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకుంటారన్న అంచనా నేపథ్యంలో, డిమాండ్ను తట్టుకునేందుకు వీలుగా ప్రజల కొరకు బ్యాంకులు శనివారం, నవంబర్ 12 మరియు ఆదివారం, నవంబర్ 13, 2016 న పని చేయాలని నిర్ణయించడమైనది. అందువల్ల ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా బ్యాంకులన్నీ తమ శాఖలను నవంబర్ 12 మరియు 13, 2016న తెరచి ఉంచాలని సూచించడమైనది. ఈ రెండు రోజులలో బ్యాంకులు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తాయనే విషయాన్ని గురించి తగిన ప్రచారం కల్పించాలి. మీ విశ్వసనీయులు, (రాజిందర్ కుమార్) |