<font face="mangal" size="3">ద్రవ్యత ప్రమాణం పై బాసెల్ III ఫ్రేమ్‌వర్క్ - నికర - ఆర్బిఐ - Reserve Bank of India
ద్రవ్యత ప్రమాణం పై బాసెల్ III ఫ్రేమ్‌వర్క్ - నికర స్థిరమైన నిధుల నిష్పత్తి (ఎన్ఎస్ఎఫ్ఆర్)
ఆర్బిఐ/2020-21/43 సెప్టెంబర్ 29, 2020 అన్ని వాణిజ్య బ్యాంకులు మేడమ్/ప్రియమైన సర్, ద్రవ్యత ప్రమాణం పై బాసెల్ III ఫ్రేమ్‌వర్క్ - నికర స్థిరమైన నిధుల నిష్పత్తి (ఎన్ఎస్ఎఫ్ఆర్) నికర స్థిరమైన నిధుల నిష్పత్తి (ఎన్ఎస్ఎఫ్ఆర్) మార్గదర్శకాలపై మార్చి 27, 2020 నాటి మా సర్క్యులర్ DOR.BP.BC.No.46/21.04.098/2019-20ను చూడండి. 2. కోవిడ్-19 పరంగా కొనసాగుతున్న అనిశ్చితి దృష్ట్యా, ఒక సమీక్షలో, ఎన్ఎస్ఎఫ్ఆర్ మార్గదర్శకాల అమలును మరో ఆరు నెలల వ్యవధి కాలానికి వాయిదా వేయాలని నిర్ణయించడమైనది. ఈ మార్గదర్శకాలు ఇప్పుడు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి. మీ విధేయులు, (ఉషా జానకిరామన్) |