RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78514483

ఏప్రిల్ 1, 2019 నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలుగా పనిచేయనున్న
విజయా బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ శాఖలు

మార్చి 30, 2019

ఏప్రిల్ 1, 2019 నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలుగా పనిచేయనున్న
విజయా బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ శాఖలు

సెక్షన్ 9, బ్యాంకింగ్ కంపెనీస్ (అక్విజిషణ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్స్) యాక్ట్, 1970 (5 ఆఫ్ 1970) మరియు సెక్షన్ 9, బ్యాంకింగ్ కంపెనీస్ (అక్విజిషణ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్స్) యాక్ట్, 1980 (40 ఆఫ్ 1980) ల ప్రకారం విజయా బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ లను బ్యాంక్ అఫ్ బరోడా లో విలీనoచేస్తూ భారత ప్రభుత్వం చే జారీ చేయబడ్డ, ది అమాల్గమేషణ్ అఫ్ విజయా బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ విత్ బ్యాంక్ అఫ్ బరోడా స్కీం, 2019 తేదీ జనవరి 2, 2019, ఆజ్ఞలను భారత గెజిట్ లోని ఎక్స్ ట్రార్డినరి పార్ట్-II సెక్షన్ 3-సబ్ సెక్షన్ (i) లో ప్రచురించడం జరిగింది. ఈ స్కీం ఏప్రిల్ 2019 నెల 1 వ రోజు నుంచి అమలులోకి వస్తుంది.

పర్యవసానంగా, విజయా బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ యొక్క అన్ని శాఖలు ఏప్రిల్ 1, 2019 నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క శాఖలుగా పనిచేస్తాయి. విజయా బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ డిపాజిటర్లతో సహా వారి ఖాతాదార్లను ఏప్రిల్ 1, 2019 నుండి బ్యాంక్ అఫ్ బరోడా ఖాతాదార్లగా పరిగణించబడతారు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన : 2018-2019/2329

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?