RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503872

రెండు (2) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రముల (Certificates of Registration) రద్దు

తేదీ:10/05/2018

రెండు (2) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రముల
(Certificates of Registration) రద్దు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ ఆధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న రెండు (2) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs)నమోదు పత్రములను (Certificates of Registration)రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.

క్రమసంఖ్య కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. M/s.కైలాష్ ఫికాం లిమిటెడ్ (మైండ్ విఝన్ క్యాపిటల్ లిమిటెడ్ గా ప్రస్తుతం విదితం) బీ-1, సద్గురు కాంప్లెక్స్, రూపాల్ పార్క్ దగ్గర, గోత్రి రోడ్, వదోదర-390 021, గుజరాత్. 01.00083 మార్చ్09, 1998 మార్చ్ 23, 2018
2. M/s. గోస్వామీస్ క్రెడిట్స్ & ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (గోస్వామీస్ క్రెడిట్స్ &ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ గా ప్రస్తుతం విదితం) సత్యగ్రుహ్ ఛావని, లేన్ నం.21, బంగళా నం.508, జోధ్పూర్ క్రాస్ రోడ్ దగ్గర, సెటిల్లెట్, అహ్మదాబాద్-380015, గుజరాత్ B-14.1581 డిసెంబర్ 05, 2002 ఏప్రిల్ 04, 2018

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు,భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

అనిరుధ డి.జాధవ్
అసిస్టెంట్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/2952

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?