<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్‌చే 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస - ఆర్బిఐ - Reserve Bank of India
78510465
ప్రచురించబడిన తేదీ ఫిబ్రవరి 20, 2018
రిజర్వ్ బ్యాంక్చే 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల రద్దు
తేదీ 20/02/2018 రిజర్వ్ బ్యాంక్చే 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సెక్షన్ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/2247 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?