RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78464484

క్యాపిటల్ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్ వ్యాపార వ్యవహారాలు ప్రారంభం

ఏప్రిల్ 27, 2016

క్యాపిటల్ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్ వ్యాపార వ్యవహారాలు ప్రారంభం

క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏప్రిల్ 26, 2016 తేదీ నుండి, చిన్న పైనాన్స్ బ్యాంక్‌ (SFB) వ్యాపార వ్యవహారాలు ప్రారంభించిందని, రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు ప్రకటించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్‌ 22 (1) క్రింద, రిజర్వ్ బ్యాంక్, చిన్న ఆర్థిక బ్యాంకుల వ్యాపారం కొనసాగించడానికి, ఈ బ్యాంకుకు అనుమతి జారీ చేసింది.

క్యాపిటల్ స్మాల్ ఫైనాన్‌స్ బ్యాంక్‌, పూర్వపు క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ లి. ని పరివర్తన చెయ్యడంద్వారా స్థాపించబడింది. అందువల్ల, క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఏప్రిల్ 24, 2016 నుండి మనుగడలో ఉండదు. రిజర్వ్ బ్యాంక్ పత్రికా ప్రకటన సెప్టెంబర్ 16, 2015 లో ప్రకటించిన విధంగా, చిన్న ఆర్థిక బ్యాంకులు స్థాపించడానికి సూత్రప్రాయపు అనుమతి జారీ చేయబడ్డ 10 మంది దరఖాస్తుదారుల్లో, క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఒకటి.

అల్పనా కిల్లావాలా
ప్రిన్సిపల్ అడ్వైజర్

పత్రికా ప్రకటన 2015-2016/2511

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?