Page
Official Website of Reserve Bank of India
78499009
ప్రచురించబడిన తేదీ
జనవరి 01, 2018
‘8 శాతం GoI సేవింగ్స్ (పన్నువేయబడు) బాండ్లు 2003’ ఉనికి సమాప్తి
జనవరి 01, 2018 ‘8 శాతం GoI సేవింగ్స్ (పన్నువేయబడు) బాండ్లు 2003’ ఉనికి సమాప్తి భారత ప్రభుత్వం (GoI), జనవరి 1, 2018 తేదీ నాటి వారి నోటిఫికేషన్ నం. F.4 (10)-W&M/2003 ద్వారా ‘8 శాతం GoI సేవింగ్స్ (పన్ను వేయబడు) బాండ్లు 2003’ మంగళవారం, 2 జనవరి 2018 తేదీ బ్యాంకింగ్ బిజినెస్ పూర్తిఅయినప్పటి కాలంనుండి వాటి సబ్స్క్రిప్షన్ నిలిపివేయబడుతుందని ప్రకటించారు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/1790 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?