RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78512833

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 36 (A) సబ్-సెక్షన్ (2) అనుసారం, బ్యాంకింగ్ కంపెనీగా “కామన్వెల్త్ బ్యాంక్ అఫ్ ఆస్ట్రేలియా” ఉనికి సమాప్తి

ఆర్.బి.ఐ/2017-18/84
డిబీఆర్/నం/రెట్/బీసీ.94/12.07.150/2017-18

ది. నవంబర్ 09, 2017

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

డియర్ సర్/మేడమ్,

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 36 (A) సబ్-సెక్షన్ (2) అనుసారం, బ్యాంకింగ్ కంపెనీగా “కామన్వెల్త్ బ్యాంక్ అఫ్ ఆస్ట్రేలియా” ఉనికి సమాప్తి

మా నోటిఫికేషన్ డిబీఆర్/ఐ.బీ.డి/నం/2224/23.13.127/2017-18 తేదీ సెప్టెంబర్ 05, 2017 ద్వారా తెలిపినట్లు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 క్రింద “కామన్వెల్త్ బ్యాంక్ అఫ్ ఆస్ట్రేలియా” బ్యాంకింగ్ కంపెనీగా ఉనికిని కోల్పోయింది. ఈ విషయం భారత ప్రభుత్వ గెజట్ (పార్ట్ III, సెక్షన్ 4) లో అక్టోబర్ 28 – నవంబర్ 03, 2017 వ తేదీన ప్రచురించబడినది.

మీ విశ్వసనీయులు

యం.జీ.సుప్రభాత్
డిప్యూటీ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?