RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

136313972

బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ యాక్ట్‌, 1949లోని స‌బ్ సెక్ష‌న్ (2) ఆఫ్ సెక్ష‌న్ 36 (A) అర్ధానికి లోబ‌డి, KBC బ్యాంక్ N.V. బ్యాంకింగ్ కంపెనీగా ప‌రిస‌మాప్తి

RBI/2016-17/286
DBR.No.Ret.BC.23/12.07.118A/2016-17

ఏప్రిల్ 20, 2017

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల‌కు

డియ‌ర్ స‌ర్‌/మేడ‌మ్‌,

బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ యాక్ట్‌, 1949లోని స‌బ్ సెక్ష‌న్ (2) ఆఫ్ సెక్ష‌న్ 36 (A) అర్ధానికి లోబ‌డి, KBC బ్యాంక్ N.V. బ్యాంకింగ్ కంపెనీగా ప‌రిస‌మాప్తి

ఆగ‌స్ట్ 13-19, 2016న విడుద‌లైన భార‌త గెజిట్ (పార్ట్‌- III-సెక్ష‌న్ 4)లో ప్ర‌చురించిన, జూన్ 24, 2016 నాటి నోటిఫికేష‌న్ నెం.DBR.IBD.No. 16138/23.13.077/2015-16 ద్వారా బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ యాక్ట్‌, 1949లోని స‌బ్ సెక్ష‌న్ (2) ఆఫ్ సెక్ష‌న్ 36 (A) అర్ధానికి లోబ‌డి, KBC బ్యాంక్ N.V. బ్యాంకింగ్ కంపెనీగా ప‌రిస‌మాప్తి అయింద‌ని తెలియ‌జేయ‌డ‌మైన‌ది.

మీ విశ్వ‌స‌నీయులు

(ఎమ్‌.జీ.సుప్ర‌భాత్‌)
డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?