<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్‌ 36 (A), సబ్-సె - ఆర్బిఐ - Reserve Bank of India
78471023
ప్రచురించబడిన తేదీ మే 19, 2016
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 36 (A), సబ్-సెక్షన్ (2) అనుసారం, బ్యాంకింగ్ కంపెనీగా, "UBS AG" ఉనికి సమాప్తి
RBI/2015-16/404 మే 19, 2016 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు అయ్యా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 36 (A), సబ్-సెక్షన్ (2) అనుసారం, బ్యాంకింగ్ కంపెనీగా, "UBS AG" ఉనికి సమాప్తి మా నోటిఫికేషన్ DBR.IBD.No.7715/23.13.062/2015-16, జనవరి 12, 2016 ద్వారా, తెలిపినట్లు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, క్రింద "UBS AG" బ్యాంకింగ్ కంపెనీగా, ఉనికి కోల్పోయింది. ఈ విషయం, భారత ప్రభుత్వ గెజట్ (పార్ట్ III, సెక్షన్ 4), ఫిబ్రవరి 27-మార్చ్ 04, 2016, లో ప్రచురించబడినది. విధేయులు, (ఎమ్. జి. సుప్రభాత్) |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?