<font face="Mangal" size="3">బ్యాంక్ రేట్ లో మార్పు </font> - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంక్ రేట్ లో మార్పు
RBI/2015-16/194 సెప్టెంబర్ 29, 2015 చైర్ పెర్సన్/CEO లు అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు/ప్రాంతీయ గ్రామీణ అయ్యా / అమ్మా, బ్యాంక్ రేట్ లో మార్పు పేర్కొన్న విషయంపై మా సర్క్యులర్లు- DBR. No.Ret.BC.99 /12.01.001/2014-15, తేదీ జూన్ 02, 2015; DCBR.BPD.(PCB/RCB).Cir.No.37/16.11.00/2014-15, తేదీ జూన్ 2, 2015, దయచేసి చూడండి. 2. సెప్టెంబర్ 29, 2015 తేదీన ప్రకటించిన, నాలుగవ ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక 2015-16 (Fourth bi-monthly Monetary Policy Statement 2015-16) లో తెలిపిన విధంగా, బ్యాంక్ రేట్ సెప్టెంబర్ 29, 2015 నుండి, 50 బేసిస్ పాయింట్లు, అనగా 8.25% నుంచి 7.75% కు సవరించబడినది. 3. ఆవశ్యక నిల్వల్లో తగ్గుదలపై జరిమానాగా విధించబడే అన్ని వడ్డీ రేట్లు - బ్యాంక్ రేటుకు జోడించబడిన కారణంగా - అనుబంధం లో వివరించినట్లు సవరించబడ్డాయి. విధేయులు, బ్యాంక్ రేట్ కు జోడించిన, జరిమానా వడ్డీ రేట్లు
|