RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503958

సర్దార్ భిలాద్వాల పార్డీ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కిల్లా పార్డి, డిస్ట్రిక్ట్ వల్సాడ్ (గుజరాత్) పేరు "ఎస్ బి పి పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్", కిల్లా పార్డి, డిస్ట్రిక్ట్ వల్సాడ్ (గుజరాత్) గా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934, రెండవ షెడ్యూల్లో మార్పు

ఆర్బిఐ/2017-18/106
DCBR.RAD.(PCB/RCB) సర్కులర్ సంఖ్య.5/07.12.001/2017-18

డిసెంబర్ 7, 2017

అన్ని వాణిజ్య బ్యాంకులు,
ప్రాథమిక (అర్బన్) సహకార బ్యాంకులు (UCBs)
రాష్ట్ర మరియు కేంద్ర సహకార బ్యాంకులు (StCBs/CCBs)

మాడమ్ / డియర్ సర్,

సర్దార్ భిలాద్వాల పార్డీ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కిల్లా పార్డి, డిస్ట్రిక్ట్ వల్సాడ్ (గుజరాత్) పేరు "ఎస్ బి పి పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్", కిల్లా పార్డి, డిస్ట్రిక్ట్ వల్సాడ్ (గుజరాత్) గా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934, రెండవ షెడ్యూల్లో మార్పు

సెప్టెంబర్ 7, 2017 తేదీన ప్రచురించబడిన నోటిఫికేషన్ DCBR.RAD (PCB) Not. సంఖ్య 5/08.26.213/2017-18 ద్వారా సర్దార్ భిలాద్వాల పార్డీ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కిల్లా పార్డి, డిస్ట్రిక్ట్ వల్సాడ్ (గుజరాత్) పేరు "ఎస్ బి పి పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్", కిల్లా పార్డి, డిస్ట్రిక్ట్ వల్సాడ్ (గుజరాత్) గా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934, రెండవ షెడ్యూల్లో మార్పు చేయబడింది మరియు అక్టోబర్ 28, 2017 తేదీన భారతదేశం యొక్క గజెట్ (పార్ట్ III- సెక్షన్ 4) లో ప్రచురించబడింది.

మీ విధేయులు,

(నీరజ్ నిగమ్)
చీఫ్ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?