<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, రెండవ షెడĺ - ఆర్బిఐ - Reserve Bank of India
78517624
ప్రచురించబడిన తేదీ సెప్టెంబర్ 05, 2019
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, రెండవ షెడ్యూలులో, ది ఒరిస్సా స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పేరు, ది ఒడిషా స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ గా మార్పు
RBI/2019-20/56 భాద్రపద 1, 1941 అన్ని రాష్ట్ర సహకారి బ్యాంకులు / అమ్మా / అయ్యా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, రెండవ షెడ్యూలులో, 'ది ఒరిస్సా స్టేట్ కో-ఆపరేటివ్ గజెట్ ఆఫ్ ఇండియా (పార్ట్ III-సెక్షన్ 4) తేదీ ఆగస్ట్ 10-ఆగస్ట్ 16, 2019 లో ప్రచురించబడిన నోటిఫికేషన్ DCBR.CO.RCBD.No.01/19.51.025/2016-17 తేదీ డిసెంబర్ 09, 2016 ద్వారా, 'ది ఒరిస్సా స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్' పేరు, 'ది ఒడిషా స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్'గా మార్చబడినది. మీ విశ్వాసపాత్రులు, (నీరజ్ నిగమ్) |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?