<font face="mangal" size="3">డిపాజిట్లు స్వీకరించే వర్గంనుండి, డిపాజిట్ - ఆర్బిఐ - Reserve Bank of India
డిపాజిట్లు స్వీకరించే వర్గంనుండి, డిపాజిట్లు స్వీకరించని వర్గంలోకి బదిలీ – M/s సీజే ఫైనాన్స్ లిమిటెడ్.
జులై 7, 2016 డిపాజిట్లు స్వీకరించే వర్గంనుండి, డిపాజిట్లు స్వీకరించని వర్గంలోకి బదిలీ – M/s సీజే ఫైనాన్స్ లిమిటెడ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (బ్యాంక్), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, సెక్షన్ 45 –IA , ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, " సీజే ఫైనాన్స్ లిమిటెడ్" కు (CIN No. L65910GJ1993PLC019090) (రిజిస్టర్డ్ కార్యాలయం - సి. జె. హౌస్, మోటా పోరే, నడియాడ్, గుజరాత్-378 001), సెప్టెంబర్ 27, 2007 తేదీన డిపాజిట్లు స్వీకరించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా వారికి జారీ చేసిన నమోదు పత్రం No.A.01.00400, రద్దు చేసిందని ఇందుమూలముగా తెలపడమైనది. అందువల్ల, ఈ కంపెనీ, పేరా 2 (xii), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, పబ్లిక్ డిపాజిట్ల స్వీకరణ (రిజర్వ్ బ్యాంక్) మార్గదర్శకాలు, 1998 {Non-Banking Financial Companies Acceptance of Public Deposits (Reserve bank of India) Directions, 1998} ప్రకారం, ప్రజలనుండి డిపాజిట్లు స్వీకరించరాదు. అనిరుద్ధ డి జాధవ్ పత్రికా ప్రకటన : 2016-2017/63 |