RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78527135

ఎంఎస్‌ఎంఇ (MSME) వ్యవస్థాపకులకు రుణం

ఆర్‌బిఐ/2021-22/30
DoR.RET.REC.09/12.01.001/2021-22

మే 05, 2021

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

మేడమ్/సర్

ఎంఎస్‌ఎంఇ (MSME) వ్యవస్థాపకులకు రుణం

పైన ఉదహరించిన అంశంపై ఫిబ్రవరి 5, 2021 నాటి మా సర్క్యులర్ DOR.No.Ret.BC.37/12.01.001/2020-21ను చూడండి.

2. పై సర్క్యులర్ ప్రకారం, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు నగదు రిజర్వ్ నిష్పత్తి (సిఆర్ఆర్-CRR) లెక్కింపు కోసం కొత్త ఎంఎస్‌ఎంఇ రుణగ్రహీతలకు వారి ఎన్‌డిటిఎల్-NDTL నుండి పంపిణీ చేసిన క్రెడిట్‌కు సమానమైన మొత్తాన్ని తగ్గించడానికి అనుమతించబడ్డాయి. అక్టోబర్ 1, 2021 తో ముగిసిన పక్షం వరకు పంపిణీ చేసిన రుణం కోసం ఈ మినహాయింపు రుణగ్రహీతకు ₹25 లక్షల వరకు లభిస్తుంది.

3. డిసెంబర్ 31, 2021 తో ముగిసిన పక్షం వరకు పంపిణీ చేసిన అటువంటి రుణాల కోసం ఈ మినహాయింపును విస్తరించాలని నిర్ణయించడమైనది. పైన ఉదహరించిన సర్కులర్ లోని ఇతర సూచనలన్నీ అలాగే ఉంటాయి.

మీ విధేయులు

(థామస్ మాథ్యూ)
చీఫ్ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?