RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78474964

దీన్‌దయాల్ అంత్యోదయ యోజన (DAY) – జాతీయ నగర జీవనోపాధుల కార్యక్రమం (National Urban Livelihoods Mission, NULM)

RBI/2015-16/360
FIDD.GSSD.CO.BC.No.22/09.16.03/2015-16

ఏప్రిల్ 07, 2016

చైర్‌మన్‌/ మేనేజింగ్ డైరెక్టర్
అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు

అమ్మా/అయ్యా,

దీన్‌దయాల్ అంత్యోదయ యోజన (DAY) – జాతీయ నగర జీవనోపాధుల కార్యక్రమం (National Urban Livelihoods Mission, NULM)

జాతీయ నగర జీవనోపాధుల పథకంపై మా సర్క్యులర్ FIDD.GSSD.CO.BC.No.10/09.16.03/2015-16, జులై 30, 2015, దయచేసి చూడండి.

2.  పట్టణాల్లో ప్రజల జీవనోపాధి అవకాశాలు మరింత మెరుగు పరచేందుకు, మినిస్ట్రీ ఆఫ్  హౌసింగ్ అండ్ అర్బన్‌ పావర్టీ అలివియేషన్‌, యు పి ఏ డివిషన్‌  [Ministry of Housing and Urban Poverty Alleviation (UPA Division)], భారతప్రభుత్వం, వారి ఆఫీస్ మెమోరాండం No.K-14011/2/2012-UPA/FTS-5196, ఫిబ్రవరి 19, 2016 ద్వారా, ఈ పథకం యొక్క అవకాశాలని వృద్ధిచెయ్యాలని నిశ్చయించింది. మెరుగు పరిచిన ఈ పథకాన్ని, "దీన్‌దయాల్ అంత్యోదయ యోజన (DAY) – జాతీయ నగర జీవనోపాధుల కార్యక్రమం (Deendayal Antyodaya Yojana (DAY) – National Urban Livelihoods Mission”) అని పేరు మార్చారు. తదనుసారంగా, NULM Mission  పథకానికి చేసిన సవరణలు, బ్యాంకుల సమాచారం కోస, అనుబంధంలో ఇవ్వబడ్డాయి.

విధేయులు,

(ఉమా శంకర్)
చీఫ్  జనరల్ మేనేజర్

జతపర్చినవి : పై విధంగా

 

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి