RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78508107

సెక్షన్ 35A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), ప్రకారం శ్రీ గణేష్ సహకారి బ్యాంకు లిమిటెడ్, నాశిక్, మహారాష్ట్ర, ఫై ఆర్.బి.ఐ. ఆదేశాలు కొనసాగింపు

అక్టోబర్ 03, 2017

సెక్షన్ 35A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), ప్రకారం శ్రీ గణేష్ సహకారి
బ్యాంకు లిమిటెడ్, నాశిక్, మహారాష్ట్ర, ఫై ఆర్.బి.ఐ. ఆదేశాలు కొనసాగింపు

నాశిక్, మహారాష్ట్ర లోని శ్రీ గణేష్ సహకారి బ్యాంకు లిమిటెడ్ ను ఏప్రిల్ 01, 2013న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఏప్రిల్ 02, 2013న వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆర్.బి.ఐ. ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. ఆ గడువును తరువాత వివిధ ఆదేశాలను అనుసరించి ఇప్పటివరకు అంటే సెప్టెంబర్ 29, 2017 వరకు కడపటి ఆదేశం మార్చ్ 24, 2017 అనుసరించి సమీక్షకు లోబడి పొడిగించడం జరిగింది.

2. పైన పేర్కొన్న ఆదేశాల గడువును సెప్టెంబర్ 25, 2017 న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి, మరోసారి ఆరు నెలల పాటు మార్చ్ 29, 2018 వరకు సమీక్షకు లోబడి పొడిగించడం జరిగింది.

3. పై పేర్కొన్న ఆదేశాల ఇతర నియమ నిబంధనలలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రజల పరిశీలనార్ధం గడువు పొడిగింపు ఆదేశం సెప్టెంబర్ 25, 2017 నకలును బ్యాంకు పరిసరంలో ప్రదర్శించటం జరుగుతుంది.

4. రిజర్వు బ్యాంకు చే జారీ చేయబడిన పై ఆదేశాలు మరియు మార్పుల ననుసరించి పైన పేర్కొన్న బ్యాంకు యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందని భావిస్తున్నట్లుగా పరిగణించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

ప్రెస్ రిలీజ్: 2017-2018/910

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?