RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78522397

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద డైరెక్షన్స్ – ది మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర

మార్చి 28, 2019

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద డైరెక్షన్స్ – ది మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర

ముంబై, మహారాష్ట్ర లోని ది మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్, ను ఆగస్ట్ 31, 2016 వ తేదీన జారీ చేసిన డైరెక్టివ్ ద్వారా ఆగస్ట్ 31, 2016 వ తేదీ వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆర్బీఐ ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. పై అదేశాల వర్తింపు ఎప్పటికప్పుడు తదుపరి డైరెక్టివ్స్ ద్వారా, క్రిందటి పర్యాయము నవంబర్ 27, 2018 తేదీ డైరెక్టివ్ ద్వారా, పొడిగించబడింది మరియు సమీక్షకు లోబడి మార్చి 31, 2019 తేదీ వరకు చెల్లుబాటు అవుతున్నది.

ప్రజల సమాచారంకోసం దీనిని నోటిఫై చేస్తున్నారు; బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంక్; పైన పేర్కొన్న బ్యాంక్ కు జారీచేసిన ఆగస్ట్ 31, 2016 తేదీ డైరెక్టివ్ ఎప్పటికప్పుడు సవరించబడుతూ చివరిసారి మార్చి 31, 2019 వరకు పొడిగింపబడి; మరో ఆరు నెలల పాటు అంటే ఏప్రిల్ 01, 2019 నుండి సెప్టెంబర్ 30, 2019 వ తేదీ వరకు ఆ బ్యాంకుకు వర్తిస్తుందని; సమీక్షకు లోబడి తమ మార్చి 25, 2019 తేదీ డైరెక్టివ్ ద్వారా ఇందుమూలంగా నిర్దేశిస్తున్నారు.

మార్చి 25, 2019 తేదీ నాటి గడువు పొడిగింపు ఆదేశం నకలును ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ పరిసరాలలో ప్రదర్శించటం జరుగుతుంది.

భారతీయ రిజర్వు బ్యాంక్ చే పైన పేర్కొన్న పొడిగింపు మరియు / లేదా సవరణ ను అన్యధా బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని రిజర్వు బ్యాంక్ సంతృప్తిచెందిందనిగా పరిగణించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2310

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?