RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510992

ది నీడ్స్ ఆఫ్ లైఫ్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు

తేదీ: 25/10/2019

ది నీడ్స్ ఆఫ్ లైఫ్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై,
మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార
సంఘాలకు వర్తించేది) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు

అక్టోబర్ 26, 2018 నాటి ఆదేశం ద్వారా ది నీడ్స్ ఆఫ్ లైఫ్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ను అక్టోబర్ 29, 2018 పని వేళల ముగింపు నుండి సమీక్షకు లోబడి, ఆరు నెలల కాలానికి భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాల క్రింద ఉంచింది. ఏప్రిల్ 24, 2019 నాటి ఆదేశం ద్వారా అట్టి నిర్దేశాలు మరో ఆరు నెలల కాలానికి అక్టోబర్ 29, 2019 వరకు, సమీక్షకు లోబడి పొడిగించబడ్డాయి

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A యొక్క సబ్ సెక్షన్ (1) క్రింద సమకూరిన అధికారాల క్రింద అక్టోబర్ 26, 2018 నాటి ఆదేశం ద్వారా విధించబడిన మరియు చివరిగా అక్టోబర్ 29, 2019 వరకు పొడిగించబడిన నిర్దేశాలు, అక్టోబర్ 16, 2019 నాటి ఆదేశం ద్వారా మరో ఆరు నెలల కాలానికి అక్టోబర్ 30, 2019 నుండి ఏప్రిల్ 29, 2020 వరకు సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తుంది.

పై నిర్దేశాల ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పులు వుండవు. నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణల అక్టోబర్ 16, 2019 నాటి ఆదేశం యొక్క నకలు, బ్యాంకు ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.

పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/1030

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?