ది హిందూ సహకార బ్యాంక్ లిమిటెడ్, పఠాన్ కోట్, పంజాబ్ – బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - సవరణ
తేది: 19/07/2019 ది హిందూ సహకార బ్యాంక్ లిమిటెడ్, పఠాన్ కోట్, పంజాబ్ – బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, మార్చ్ 25, 2019 పని వేళల ముగింపు నుండి ది హిందూ సహకార బ్యాంక్ లిమిటెడ్, పఠాన్ కోట్, పంజాబ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాలు విధించింది. నిర్దేశాలలో ఇప్పుడు పాక్షికంగా మార్పులు చేయబడ్డాయి. సవరించబడిన నిర్దేశం యొక్క నకలు ముఖ్య కార్యాలయం/శాఖలు/బ్యాంకు అన్ని వ్యాపార ప్రాంగణాల్లో ప్రదర్శించబడినది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/193 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: