RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495016

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 35A (సెక్షన్‌ 56 తో కలిపి) క్రింద, భిల్వాడా మహిళా అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భిల్వాడాకు (రాజస్థాన్‌) నిర్దేశాల జారీ

తేది: జులై 06, 2018

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 35A (సెక్షన్‌ 56 తో కలిపి) క్రింద, భిల్వాడా మహిళా అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భిల్వాడాకు (రాజస్థాన్‌) నిర్దేశాల జారీ

రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్‌ 35 A, (సెక్షన్‌ 56తో సహా), సబ్-సెక్షన్‌ (1), ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, భిల్వాడా మహిళా అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., భిల్వాడా, రాజస్థాన్‌కు జారీచేసిన నిర్దేశాలు, ప్రజాక్షేమం దృష్ట్యా, పొడిగించడం అవసరమని నిశ్చయించిందని, ఇందుమూలముగా ప్రజలకు తెలియచేయడమైనది. DCBS.CO.BSD-IV-D-9/12.27.235/2016-17 తేది మార్చ్ 07, 2017 ద్వారా బ్యాంకుకు జారీ చేసిన నిర్దేశాలు మార్చ్ 10, 2017 నుండి అమలులో ఉన్నాయి. వీటిని చివరిసారిగా, DCBR.CO.AID/No. D-32/12.27.235/2017-18 తేది మార్చ్ 01, 2018, ద్వారా నాలుగు నెలలు, అనగా, మార్చ్ 10, 2018 నుండి జులై 09, 2018 వరకు పొడిగించబడ్డాయి. జులై 02, 2018 తేదీన జారీ చేసిన DCBR.CO.AID/No. D-4/12.27.235/2018-19 ద్వారా ఈ ఆదేశాలు మరొక 3 నెలల కాలం, అనగా, జులై 10, 2018 నుండి అక్టోబర్ 09, 2018 వరకు కొనసాగుతాయని ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలు సమీక్షించవచ్చు.

నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఏ మార్పూ లేదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/68

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?