RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495128

సెక్షన్ 35ఎ రెడ్ విత్ సెక్షన్ 56, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) క్రింద ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర, ఫై ఆర్.బి.ఐ. ఆదేశాలు కొనసాగింపు

అక్టోబర్ 17, 2018

సెక్షన్ 35ఎ రెడ్ విత్ సెక్షన్ 56, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) క్రింద ది సిటీ కో-ఆపరేటివ్
బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర, ఫై ఆర్.బి.ఐ. ఆదేశాలు కొనసాగింపు

ముంబై, మహారాష్ట్ర లోని ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ను ఏప్రిల్ 17, 2018 వ తేదీన జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఏప్రిల్ 17, 2018 తేదీ వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆరు నెలలపాటు ఆర్.బి.ఐ. ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది.

ఇందుమూలంగా, ప్రజల సమాచారం కోసం, భారతీయ రిజర్వు బ్యాంకు - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) రెడ్ విత్ సెక్షన్ 56 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం - తమకు దఖలుపరచబడిన ఆధికారాలతో పై పెర్కొన్మ బ్యాంక్ కు ఏప్రిల్ 17, 2018 తేదీన జారీ చేసిన ఈ ఆదేశo మరో ఆరు నెలల పాటు అంటే అక్టోబర్ 18, 2018 నుండి ఏప్రిల్ 17, 2019 వ తేదీ వరకు, తేదీ అక్టోబర్ 15, 2018 నాటి ఆదేశం ద్వారా సమీక్షకు లోబడి, వర్తిస్తుందని తెలియపరుస్తున్నారు.

ప్రజల పరిశీలనార్ధం గడువు పొడిగింపు ఆదేశం అక్టోబర్ 15, 2018 నకలును బ్యాంక్ పరిసరాలలో ప్రదర్శించటం జరుగుతుంది.

భారతీయ రిజర్వు బ్యాంకు చే జారీ చేయబడిన పై ఆదేశాలు మరియు మార్పుల ననుసరించి పైన పేర్కొన్న బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందని భావిస్తున్నట్లుగా పరిగణించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

ప్రెస్ రిలీజ్: 2018-2019/910

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?