RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78513809

ది కరాద్ జనతా సహకారి బ్యాంక్ లి., కరాద్, మహారాష్ట్ర –బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56 తో కలిపి) క్రింద జారీచేసిన నిర్దేశాలు - అమలుకాలం పొడిగింపు

తేదీ: 10/09/2019

ది కరాద్ జనతా సహకారి బ్యాంక్ లి., కరాద్, మహారాష్ట్ర –బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,
1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56 తో కలిపి) క్రింద
జారీచేసిన నిర్దేశాలు - అమలుకాలం పొడిగింపు

నవంబర్ 07, 2017 తేదీ జారీచేసిన ఆదేశాలు DCBS.CO.BSD-1/D-4/12/22/126/2017-18 ద్వారా,ది కరాద్ జనతా సహకారి బ్యాంక్ లి., కరాద్, మహారాష్ట్ర, నవంబర్ 09, 2017 పని ముగింపు వేళలనుండి, ఆరు నెలల కాలానికి నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఈ ఆదేశాలు ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, మార్చ్ 07, 2019 తేదీ జారీచేసిన చివరి ఆదేశాలు DCBR.CO.AID/No.D-36/12.22.126/2018-19 ద్వారా, సెప్టెంబర్ 09, 2019 వరకు పొడిగించబడినవి.

2. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్‌ 35 A, (సెక్షన్‌ 56తో సహా), సబ్-సెక్షన్‌ (1), ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలు వినియోగించి, DCBR.CO.AID/No.D-36/12.22.126/2018-19 తేదీ నవంబర్ 07, 2017 ద్వారా పైన పేర్కొన్న బ్యాంకుకు జారీ చేయబడి, చివరిగా సెప్టెంబర్ 09, 2019 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక ఆరు నెలల వరకు (అనగా సెప్టెంబర్ 10, 2019 నుండి మార్చ్ 09, 2020 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, DCBR.CO.AID/No.D-13/12.22.126/2019-20 తేదీ సెప్టెంబర్ 05, 2019 ద్వారా ఆదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించవచ్చు.

3. పైన పేర్కొన్న నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో, ఎట్టి మార్పూ లేదు.

4. కాలపరిమితి పెంచుతూ, సెప్టెంబర్ 05, 2019 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, కరాద్ జనతా సహకారి బ్యాంకు ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది.

5. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు.

యోగేశ్ దయాల్  
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/658

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?